te_tn_old/mrk/14/29.md

936 B

Even if all fall away, yet I will not

“ నేను నిన్ను విడచిపెట్టను” అని నేను పూర్తిగా వ్యక్తపరచలేను “నేను విడచిపెట్టను” అనే మాట రెట్టింపు ప్రతికూల మాటయైయుండి సానుకూల అర్థమును కలిగి ఉన్నది. అవసరం అయితే ఇది సానుకూలంగా వ్యక్తపరచబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిగతా అందరూ మిమ్మును విడచిపెట్టినా నేను మాత్రం మీతోనే ఉంటాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])