te_tn_old/mrk/14/28.md

1.1 KiB

Connecting Statement:

యేసు స్పష్టంగా పేతురుతో అతను నిరాకరిస్తాడని చెప్తాడు. పేతురు మరియు శిష్యులందరూ నిశ్చయముగా తిరస్కరించరు.

I am raised up

ఈ భాషీయము యొక్క అర్థం యేసు మరణించిన తరువాత దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు. దీనిని క్రీయాశీల రూపంలో వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నన్ను మృతులలో నుండి లేపుతాడు” లేక “దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

I will go ahead of you

మీ కంటే ముందుగ వెళ్తాను