te_tn_old/mrk/14/27.md

916 B

Jesus said to them

యేసు ఆయన శిష్యులతో చెప్పారు

will fall away

ఇది ఒక భాషీయమైయున్నది అంటే వదలివేయడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను వదలివేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

I will strike

చంపుటకు. ఇక్కడ “నేను” అనేది దేవుని గురించి తెలియచేస్తుంది.

the sheep will be scattered

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొర్రెలను చెదరగొడతాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)