te_tn_old/mrk/14/24.md

1.1 KiB

This is my blood of the covenant, the blood that is poured out for many

నిబంధన పాప క్షమాపణ కోసం. దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది నిబంధనను స్థిరపరచే నా రక్తం, చాలా మంది పాపక్షమాపణ పొందుటకు వీలుగా రక్తం పోస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

This is my blood

ఈ ద్రాక్షరసం నా రక్తం. ద్రాక్షరసం యేసు రక్తానికి సంకేతమని మరియు అది అసలు రక్తం కాదని చాలా మంది దీనిని అర్థం చేసుకున్నప్పటికీ ఈ ప్రకటనను అక్షరాల తర్జుమా చేయటం మంచిది. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)