te_tn_old/mrk/14/22.md

1.1 KiB

bread

ఇది పులియని రొట్టె యొక్క రుచిలేని రొట్టె, దీనిని పస్కా భోజనంలో భాగంగా తింటారు.

broke it

శిష్యులు తినుటకు ఆయన రొట్టెను ముక్కలుగా విరిచాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని ముక్కలుగా విరిచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Take this. This is my body

ఈ రొట్టెను తీసుకోండి. ఇది నా దేహం. రొట్టె యేసు దేహమునకు సంకేతమని మరియు అది అసలు మాంసం కాదని చాలా మంది దీనిని అర్థం చేసుకున్నప్పటికీ ఈ ప్రకటనను అక్షరాల తర్జుమా చేయటం మంచిది. \n(చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)