te_tn_old/mrk/14/17.md

719 B

Connecting Statement:

ఆ సాయంత్రం యేసు మరియు శిష్యులు పస్కా భోజనం తింటున్నప్పుడు వారిలో ఒకడు తనకు ద్రోహం చేస్తాడని యేసు వారికి చెపుతాడు

he came with the twelve

వారు ఎక్కడికి వచ్చారో చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పన్నెండు మందితో ఇంటికి వచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)