te_tn_old/mrk/14/12.md

982 B

Connecting Statement:

పస్కా భోజనమును సిద్ధం చేయుటకు యేసు ఇద్దరు శిష్యులను పంపుతాడు.

when they sacrificed the Passover lamb

పులియని రొట్టెల పండుగ ప్రారంభంలో ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వడం ఆచారం. ప్రత్యామ్నాయ తర్జుమా: “పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వడం ఆచారం అయినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

eat the Passover

ఇక్కడ “పస్కా” అనేది పస్కా భోజనమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పస్కా భోజనం తినండి”