te_tn_old/mrk/14/04.md

587 B

Why has this waste of the anointing-oil happened?

యేసుపై అత్తరు పోసే ఆ స్త్రీని వారు అంగీకరించలేదని చూపించుటకు వారు ఈ ప్రశ్న అడిగారు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె ఆ అత్తరు వృధా చేయడం భయంకరమైనది!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)