te_tn_old/mrk/13/27.md

1.7 KiB

he will gather together

“అయన” అనే మాట దేవుని గురించి తెలియచేస్తుంది, మరియు ఆయన దేవదూతలకు ఒక మారుపేరైయున్నది, ఎందుకంటే వారు ఎన్నుకున్న వారిని పోగుచేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పోగుచేస్తారు” లేక “ఆయన దేవదూతలు పోగుచేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the four winds

భూమియంతటిని “నాలుగు వాయువులు అని పిలుస్తారు ఇది నాలుగు దిశల గురించి తెలియచేస్తుంది: ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర” లేక “భూమి యొక్క నలువైపుల” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

from the ends of the earth to the ends of the sky

ఎన్నుకున్నవారు భూమియంతటి నుండి పోగుచేయబడతారని నొక్కి చెప్పుటకు ఈ రెండు కోణాలు ఇవ్వబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమిపైని ప్రతి స్థలం నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)