te_tn_old/mrk/13/24.md

865 B

the sun will be darkened

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సూర్యుడు చీకటై పోతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the moon will not give its light

ఇక్కడ చంద్రుడు సజీవంగా ఉన్నట్లు మరియు మరొకరికి ఏదైనా ఇవ్వగలిగినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చంద్రుడు ప్రకాశించడు” లేక “చంద్రుడు చీకటిగా ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)