te_tn_old/mrk/13/14.md

1.9 KiB

the abomination of desolation

ఈ వాక్యభాగం దానియేలు గ్రంథము నుండి తీసుకోవడం జరిగింది. అతని శ్రోతలు ఈ వాక్యము మరియు హేయమైన వస్తువు గుడిలోనికి ప్రవేశించడం మరియు అపవిత్రత గురించి ప్రవచనం తెలిసి ఉండేది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వస్తువులను అపవిత్రం చేసే సిగ్గుతో కూడిన వస్తువు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

standing where it should not be

ఇది దేవాలయమును గురించి తెలియచేస్తుందని యేసుని ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నిలువబడ కూడని ఆలయంలో నిలువబడింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

let the reader understand

ఇది యేసు మాట్లాడుతున్నట్లు కాదు. చదవరుల దృష్టిని ఆకర్షించుటకు మత్తయి దీనిని కలిపాడు, తద్వారా వారు ఈ హెచ్చరికను వింటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరికకు శ్రద్ధ చూపవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)