te_tn_old/mrk/13/11.md

817 B

hand you over

ఇక్కడ దీని అర్థం ప్రజలను అధికారుల నియంత్రణలో ఉంచడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును అధికారులకు అప్పగిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

but the Holy Spirit

“మాట్లాడతారు” అనే మాటలు మునుపటి వాక్యభాగము నుండి అర్థమవుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)