te_tn_old/mrk/13/09.md

1.8 KiB

You must watch out for yourselves

ప్రజలు మీకు చేయబోయే దాని గురించి సిద్ధంగా ఉండండి

They will deliver you up to councils

మిమ్మును తీసుకొని చట్ట సభలకు అప్పగిస్తారు

you will be beaten

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మిమ్మును కొడతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

You will stand before

దీని అర్థం విశారణలో ఉంచి తీర్పు ఇవ్వాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ముందు విచారణకు గురవుతారు” లేక “విచారణకు తీసుకురాబడతారు మరియు తీర్పు ఇవ్వబాడతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

because of me

నా కారణంగా లేక “నన్ను బట్టి”

as a testimony to them

దీని అర్థం వారు యేసు గురించి సాక్ష్యమిస్తారు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా గురించి వారికి సాక్ష్యమివ్వండి” లేక “మరియు మీరు నా గురించి వారికి చెపుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)