te_tn_old/mrk/12/43.md

1.4 KiB

General Information:

43వ వచనంలో ధనవంతుల కంటే విధవరాలు కానుకగా ఎక్కువ డబ్బులు వేసిందని యేసు చెప్పాడు మరియు 44వ వచనలో ఆయన అలా చెప్పడానికి తన కారణమును చెపుతాడు. ఈ సమాచార క్రమమును మార్చవచ్చు తద్వారా యేసు మొదట తన కారణమును చెపుతాడు మరియు యు.ఎస్.టి(UST) లో ఉన్నదానివలే విధవరాలు ఎక్కువగా వేసిందని చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-versebridge)

He called

యేసు పిలిచాడు

Truly I say to you

ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

all of them who contributed to

డబ్బు వేసిన ఇతర వ్యక్తులందరూ