te_tn_old/mrk/12/38.md

836 B

greetings in the marketplaces

“నమస్కరించు అనే నామవాచకమును “నమస్కరించు” అనే క్రియతో వ్యక్తపరచవచ్చు. ఈ నమస్కార వచనాలు ప్రజలు శాస్త్రులను గౌరవించారని చూపించాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంత వీధుల్లో గౌరవముతో నమస్కరించాలి” లేక “ప్రజలు వారిని సంత వీధుల్లో గౌరవముతో నమస్కారము చేయాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])