te_tn_old/mrk/12/36.md

2.8 KiB

David himself

“స్వయంగా” అనే మాట దావీదు గురించి తెలియచేస్తుంది. మరియు అతనికి మరియు అతను చెప్పిన దానిని నొక్కి చెప్పుటకు దీనిని ఉపయోగిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

in the Holy Spirit

ఆయన పరిశుద్ధాత్మచే ప్రేరేపణ పొందాడని దీని అర్థం. అంటే, పరిశుద్ధాత్మచే దావీదు చెప్పినదానికి ఆజ్ఞాపించబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్మచే ప్రేరేపణ పొందాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

said, 'The Lord said to my Lord

ఇక్కడ దావీదు దేవునిని “ప్రభువు” అని పిలుస్తాడు మరియు క్రీస్తును “నా ప్రభువు” అని పిలుస్తాడు. దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నా ప్రభువుతో అన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Sit at my right hand

యేసు ఒక కీర్తనను ఉల్లేఖిస్తున్నాడు. ఇక్కడ దేవుడు క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. “దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం అనేది దేవుని నుండి గొప్ప గౌరవం మరియు అధికారమును పొందే సంకేతిక చర్యయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా పక్కన గౌరవ స్థానంలో కూర్చో” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

until I make your enemies your footstool

ఈ ఉల్లేఖనలో, శత్రువులను ఓడించడమును దేవుడు ఒక పాదపీఠముగా మార్చాడు అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ \nశత్రువులను పూర్తిగా ఓడించేవరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)