te_tn_old/mrk/12/30.md

621 B

with all your heart, with all your soul, with all your mind, and with all your strength

ఇక్కడ “హృదయం” మరియు “ఆత్మ” అనేవి ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరులైయున్నవి. ఈ నాలుగు వాక్యభాగాలు కలిసి “సంపూర్ణముగా” లేక “మనఃపూర్తిగా” అని అర్థం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)