te_tn_old/mrk/12/27.md

1.8 KiB

not the God of the dead, but of the living

ఇక్కడ “చనిపోయినవారు” అంటే చనిపోయిన వ్యక్తులను గురించి తెలియచేస్తుంది. మరియు జీవించేవారు” అన్నది సజీవంగా ఉన్నవారి గురించి తెలియచేస్తుంది. ఆలాగే “దేవుడు” అనే మాటను రెండవ వాక్యభాగంలో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు కాని బ్రతికి ఉన్న వారి దేవుడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-nominaladj]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

the living

శారీరికంగా మరియు అధ్యాత్మికంగా జీవించే వ్యక్తులు ఇందులో ఉన్నారు.

You are quite mistaken

వారు పొరబడుతున్న వాటి గురించి చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయినవారు మళ్ళీ తిరిగి లేవరని మీరు చెప్పినప్పుడు మీరు చాలా పొరబడుతున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

You are quite mistaken

పూర్తిగా పొరబడుతున్నారు లేక “చాలా తప్పు”