te_tn_old/mrk/12/25.md

1.7 KiB

For when they rise

ఇక్కడ ఉదాహరణ నుండి “వారు” అనే మాట అన్నదమ్ములను మరియు స్త్రీని గురించి తెలియచేస్తుంది.

they rise

నిద్ర నుండి లేవడం మరియు నిద్ర లేవడం చనిపోయిన తరువాత సజీవంగా మారడమునకు ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

from the dead

చనిపోయినవారందరి నుండి. ఈ మాట పాతాళములోని ప్రజలందరి గురించి తెలియచేస్తుంది. వారి నుండి లేవడం అనేది మళ్ళీ సజీవంగా మారడం గురించి తెలియచేస్తుంది.

they neither marry nor are given in marriage

వారు వివాహం చేసుకోరు మరియు వారికి వివాహమునకు ఇవ్వబడరు

are given in marriage

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వారికి వివాహమునకు ఎవ్వరూ ఇవ్వరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

heaven

ఇది దేవుడు నివసించే స్థలమును గురించి తెలియచేస్తుంది.