te_tn_old/mrk/12/24.md

895 B

Is this not the reason you are mistaken ... power of God?

దేవుని ధర్మశాస్త్రమును పొరబడుతున్నందున సద్దూకయ్యులను యేసు గద్దించాడు. ఇది ఒక ప్రకటనగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పొరబడుతున్నారు ఎందుకంటే ... దేవుని శక్తి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you do not know the scriptures

పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడియున్నది వారికి అర్థం కాలేదని దీని అర్థం.

the power of God

దేవుడు ఎంత శక్తిమంతుడు