te_tn_old/mrk/12/23.md

895 B

In the resurrection, when they rise again, whose wife will she be?

ఈ ప్రశ్న అడగడం ద్వారా సద్దూకయ్యులు యేసును పరిక్షిస్తున్నారు. మీ చదవరులు దీనిని సమాచారం కోసం అభ్యర్ధనగా మాత్రమే అర్థం చేసుకోగలిగితే, ఇది ఒక ప్రకటనగా వ్రాయబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారందరూ తిరిగి లేచినప్పుడు, ఆమె పునరుత్థానం లో ఎవరికి భార్యగా ఉంటుందో ఇప్పుడు మాకు చెప్పండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)