te_tn_old/mrk/12/21.md

1.3 KiB

the second ... the third

ఈ సంఖ్యలు ప్రతి సోదరుని గురించి తెలియచేస్తాయి మరియు అలాగే వ్యక్తపరచబడతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “రెండవ సోదరుడు ... మూడవ సోదరుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the second took her

రెండవావాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అంటే ఆమెను “తీసుకోవడం” గా చెప్పబడుతుంది

the third likewise

“ఆ ప్రకారమే” అంటే ఏమిటో అని వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మూడవ సోదరుడు తన ఇతర సోదరుల వలే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, మరియు అతను కూడా సంతానం లేకుండానే చనిపోయాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)