te_tn_old/mrk/12/15.md

1.4 KiB

Jesus knew their hypocrisy

వారు కుయుక్తిగా వ్యవహరిస్తున్నారు. దీనిని మరింత స్పష్టంగా వివరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకొనుటకు వారు నిజంగా ఇష్టపడరని యేసుకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Why do you test me?

యేసును యూదా నాయకులు మోసగించుటకు ప్రయత్నిస్తున్నందున వారిని గద్దించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నేను తప్పు చెప్పాలని తద్వారా మీరు నన్ను నిందించవచ్చు అని ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a denarius

ఈ నాణెం ఒక రోజు వేతనమంత విలువైనది. (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)