te_tn_old/mrk/12/13.md

985 B

Connecting Statement:

యేసును వలలో వేసే ప్రయత్నంలో, కొంతమంది పరిసయ్యులు, హేరోదియులు, ఆపై సద్దుకయిలు ప్రశ్నలతో యేసు నొద్దకు వస్తారు.

Then they sent

అప్పుడు యూదు నాయకులు పంపారు

the Herodians

ఇది హేరోదు అంతిపాకు సహాయం చేసిన అనధికారిక రాజకీయ పార్టి పేరు.

in order to trap him

ఇక్కడ రచయిత మోసగించుటను “ఆయనను వలలో వేస్తున్నట్లు” అని వర్ణించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను మోసగించుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)