te_tn_old/mrk/12/12.md

1.0 KiB

they sought to arrest Jesus

వారు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు మరియు పెద్దలను గురించి తెలియచేస్తారు. ఈ సమూహామును “యూదు నాయకులు” అని పిలుస్తారు

sought

కావలెను

but they feared the crowd

వారు యేసును బంధిస్తే ప్రజల గుంపు ఏమి చేస్తుందోనని వారు జంకారు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను బంధిస్తే ప్రజల గుంపు ఏమి చేస్తుందో అని వారు జంకారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

against them

వారిని నిందించుటకు