te_tn_old/mrk/12/07.md

817 B

the heir

ఈయన యజమానుని వారసుడు, అతని తండ్రి మరణించిన తరువాత ద్రక్షాతోటను వారసత్వంగా పొందుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యజమానుని వారసుదారుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the inheritance

కౌలుదారులు ద్రాక్షతోటను “వారసత్వం” అనే దాని గురించి తెలియ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ద్రాక్షతోట” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)