te_tn_old/mrk/11/13.md

898 B

Connecting Statement:

యేసు మరియు ఆయన శిష్యులు యేరుషలేమునకు వెళ్ళుతున్నప్పుడు ఇది జరిగింది

if he could find any fruit on it

దానిపై ఏదైనా పండు ఉంటే

he found nothing but leaves

దీని అర్థం ఆయన అంజూరపు పండ్లను కనుగొనలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చెట్టు మీద ఆకులను మాత్రమే కనుగొన్నాడు మరియు అంజూరపు పండ్లు అందులో లేవు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-litotes]])

the season

సంవత్సర కాలం