te_tn_old/mrk/11/10.md

2.2 KiB

Blessed is the coming kingdom of our father David

రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. ఇది దేవుడు వచ్చుటను మరియు ఆయన పరిపాలించుటను గురించి తెలియచేస్తుంది. “ఆశీర్వదించడం” అనే మాట క్రీయాశీల క్రీయగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ రాజ్యం రావడం ధన్యమైయున్నది లేక “మీరు రాబోయే రాజ్యమును పరిపాలించేటప్పుడు దేవుడు నిన్ను ఆశిర్వదిస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

of our father David

ఇక్కడ పరిపాలన చేసే దావీదు యొక్క వారసుడిని దావీదు అని పిలుస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా తండ్రి దావీదు యొక్క గొప్ప వారసుడు లేక “దావీదు యొక్క గొప్ప వారసుడు పరిపాలించేవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Hosanna in the highest

సాధ్యమయ్యే అర్థాలు 1) “పరలోకములో ఉన్న దేవుణ్ణి స్తుతించండి” లేక 2) “పరలోకములో ‘హోసన్నా’ అని బిగ్గరగా కేకలు వేసారు.”

the highest

ఇక్కడ పరలోకం “సర్వోన్నత”మైనదిగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సర్వోన్నతమైన” స్థలం లేక “పరలోకం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)