te_tn_old/mrk/10/49.md

1006 B

commanded him to be called

దీనిని క్రీయాశీల రూపంలో లేక ప్రత్యక్ష ఉల్లేఖనగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని పిలవమని ఇతరులకు ఆజ్ఞాపించాడు” లేక “‘అతణ్ణి ఇక్కడికి రమ్మని పిలవండి, అని ఆజ్ఞాపించాడు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

They called

“వారు” అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది

Take courage!

ధైర్యంగా ఉండు లేక “భయపడవద్దు”

He is calling you

యేసు నిన్ను పిలుస్తున్నాడు