te_tn_old/mrk/10/25.md

1.2 KiB

It is easier ... to enter into the kingdom of God

ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం ఎంత కష్టమో నొక్కి చెప్పుటకు యేసు అతిశయోక్తిని ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

It is easier for a camel

ఇది అసాధ్యమైన పరిస్థితి గురించి చెబుతుంది. మీరు దేనిని మీ భాషలో ఈ విధంగా చెప్పలేకపోతే, దానిని ఊహాత్మక పరిస్థితిగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒంటెకు ఇది సులభం అవుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

the eye of a needle

సూది యొక్క రంధ్రం. ఇది దారం దాని గుండా వెళ్ళే కుట్టుసూది చివరి రంద్రం గురించి తెలియచేస్తుంది.