te_tn_old/mrk/10/21.md

1.6 KiB

One thing you lack

నీవు తప్పిపోయిన విషయం ఒకటుంది. ఇక్కడ “తక్కువ” అనేది ఏదైనా చేయవలసిన అవసరమునకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు చేయవలసినది ఒకటి ఉంది” లేక “నీవు చేయని ఒక విషయం ఇంకా ఉంది” లేక (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

give it to the poor

ఇక్కడ “ఇది” అనే మాట అతను విక్రయించిన వస్తువులను గురించి తెలియచేస్తుంది మరియు అతను వాటిని విక్రయించినప్పుడు అతను అందుకున్న ధనమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనమును పేదవాళ్ళకు ఇవ్వు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the poor

ఇది పేద ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేద ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

treasure

సంపద, విలువైన వస్తువులు