te_tn_old/mrk/10/18.md

732 B

Why do you call me good?

దేవుడు మంచివాడైన విధంగా ఏ మనిషి మంచివాడు కాదని గుర్తు చేయుటకు యేసు ఈ ప్రశ్నను అడుగుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను మంచివాడని పిలచినప్పుడు మీరు ఏమి చెపుతున్నారో మీకు అర్థం కావడం లేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

is good except God alone

మంచివాడు. దేవుడు మాత్రమే మంచివాడు