te_tn_old/mrk/10/05.md

2.5 KiB

But Jesus said to them ... this commandment ... your hardness of heart

కొన్ని భాషలలో మాట్లాడేవారు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పుటకు ఉల్లేఖనముకు అంతరాయం కలిగించరు. పూర్తి ఉల్లేఖన ప్రారంభంలో లేక చివరిలో ఎవరు మాట్లాడుతున్నారో వారు చెబుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు వారితో ‘దీనికి కారణం ... ఈ ధర్మశాస్త్రం అని చెప్పాడు” (చూడండి: rc://*/ta/man/translate/writing-quotations)

because of your hard hearts that he wrote you this law

ఈ సమయానికి చాలా కాలం ముందు యూదులు మరియు వారి వంశస్థుల కోసం వారి కఠినమైన హృదయాల గురించి మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసాడు. యేసు కాలపు యూదులకు కూడా కఠినమైన హృదయాలు ఉన్నాయి కాబట్టి యేసు “మీ” మరియు “మీరు” అనే మాటలను” ఉపయోగించడం ద్వారా వారిని చేర్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే ఆయన ఈ ధర్మశాస్త్రమును వ్రాసినట్లు మీ పూర్వీకులకు మరియు మీకీ కఠినమైన హృదయాలు ఉన్నాయి”

your hardness of heart

ఇక్కడ “హృదయాలు” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరైయున్నది. “కఠినమైన హృదయాలు” అనే మాట మొండితనమునకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ మొండితనం” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])