te_tn_old/mrk/10/01.md

1.5 KiB

Connecting Statement:

యేసు మరియు ఆయన శిష్యులు కపెర్నహూమును విడచిపెట్టిన తరువాత వివాహం మరియు విడాకుల విషయంలో దేవుడు నిజంగా కోరిన విషయాలను యేసు పరిసయ్యులతో పాటు ఆయన శిష్యులకు గుర్తుచేస్తాడు

Jesus left that place

యేసు శిష్యులు ఆయనతో ప్రయాణిస్తున్నారు. వారు కపెర్నహూము నుండి బయలుదేరుతున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరియు ఆయన శిష్యులు కపెర్నహూమును విడచిపెట్టారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

and to the area beyond the Jordan River

మరియు యోర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి లేక “మరియు యోర్దాను నదికి తూర్పు ప్రాంతానికి”

He was teaching them again

“వారిని” అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది.

he was accustomed to do

ఆయన ఆచారం లేక “ఆయన సాధారణముగా చేసాడు”