te_tn_old/mrk/09/49.md

1.7 KiB

everyone will be salted with fire

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రతి ఒక్కరిని నిప్పుతో ఉప్పు చేస్తాడు” లేక ఉప్పు ఒక యాగమును పవిత్ర పరచినట్లే, దేవుడు ప్రతి ఒక్కరిని బాధ పెట్టుటకు అనుమతించుట ద్వారా వారిని పవిత్ర పరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

will be salted with fire

ఇక్కడ “మంట” అనేది బాధలకు ఒక రూపకఅలంకారమైయున్నది మరియు ప్రజలపై ఉప్పు వేయడం వారిని పవిత్ర పరచుటకు ఒక రూపకఅలంకారమై యున్నది. కాబట్టి మంటలతో ఉప్పు వేయబడుతుంది అనేది బాధల ద్వారా శుద్ధి చేయబడుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ యొక్క మంట పవిత్ర్ర పరచును” లేక “ఒక యాగం ఉప్పుతో పవిత్రపరచబడినందున పవిత్ర పరచబడుటకు బాధపడతారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)