te_tn_old/mrk/09/47.md

2.2 KiB

If your eye causes you to stumble, tear it out

ఇక్కడ “కన్ను” అనే మాట 1) ఏదో చూడడం ద్వారా పాపం చేయాలనుకోవడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఏదైనా చూడడం ద్వారా పాపాత్మకమైన పనులు చేయాలనుకుంటే, మీ కన్ను పీకి పారవేయండి” లేక 2) మీరు చూసిన దాని వలన పాపం చేయాలనీ కోరుకుంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చూసే దానివలన పాపాత్మకమైన పని చేయాలనుకుంటే, మీ కన్ను పీకి పారవేయండి. అనేదానికి మారుపేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to enter into the kingdom of God with one eye than to have two eyes

ఇది ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని సహజ శరీరం యొక్క స్థితిని గురించి తెలియచేస్తుంది. ఒక వ్యక్తి తన శరీరమును తనతో పాటు నిత్యత్వములోనికి తీసుకువెళ్ళడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రెండు కళ్ళతో భూమిపై నివసించిన దానికంటే ఒకే కన్నుతో భూమిపై నివసించిన తరువాత దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to be thrown into hell

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను నరకములోనికి పడవేయుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)