2.5 KiB
If your foot causes you to stumble
ఇక్కడ “పాదము” అనే మాట మీరు వెళ్ళకూడని ప్రదేశామునకు వెళ్ళడం వంటి మీ పాదాలతో మీరు పాపాత్మకమైన పనిని చేయాలనుకునే మాటకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ కాళ్ళలో ఒకదానితో పాపాత్మకమైన పనిని చేయాలనుకుంటే” అని వ్రాయబడి ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)
to enter into life lame
కుంటివాడిగా ఉండటం మరియు తరువాత నిత్యజీవంలోనికి ప్రవేశించుటకు” లేక “నిత్యజీవంలోకి ప్రవేశించే ముందు కుంటివాడిగా ఉండుటకు”
to enter into life
మరణించడం మరియు తరువాత శాశ్వతంగా జీవించడం ప్రరంభమవుటను జీవములోకి ప్రవేశించడమని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్య జీవంలోకి ప్రవేశించడం లేక మరణించడం మరియు శాశ్వతంగా జీవించుటకు ప్రారంభించడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
lame
సులభంగా నిలువలేక పోతున్నాను. ఇక్కడ ఇది ఒక అడుగు తప్పిపోయినందున బాగా నడవలేక పోవడమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక కాళ్ళు లేకుండా” లేక “కాళ్ళు లేవు”
be thrown into hell
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను నరకములోకి పడవేయడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)