te_tn_old/mrk/09/43.md

2.1 KiB

If your hand causes you to stumble

ఇక్కడ “చేయి” అనేది మీ చేతితో మీరు చేసే పాపత్మకమైన పనిని చేయాలనుకోవడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ చేతులలో ఒకదానితో పాపం చేయాలనుకుంటే” అని వ్రాయబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to enter into life maimed

అంగవైకల్యం పొందడం మరియు తరువాత నిత్యజీవంలోకి ప్రవేశించడం లేక “నిత్య జీవంలోకి ప్రవేశించే ముందు అంగవైకల్యం పొందడం”

to enter into life

మరణించడం మరియు తరువాత శాశ్వతంగా జీవించడం ప్రరంభమవుటను జీవములోకి ప్రవేశించడమని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్య జీవంలోకి ప్రవేశించడం లేక మరణించడం మరియు శాశ్వతంగా జీవించుటకు ప్రారంభించడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

maimed

శరీర భాగాలను తొలగించడం లేక గాయపడటం వలన శరీరంలో ఒక భాగం కోల్పోయియుండవచ్చు. ఇక్కడ ఇది ఒక చేతిని కోల్పోవడమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చేయి లేకుండా” లేక “చేయిని కోల్పోయి”

into the unquenchable fire

అగ్నిని ఆర్పడం సాధ్యం కాదు