te_tn_old/mrk/09/41.md

1.1 KiB

gives you a cup of water to drink because you are in the name of Christ

ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎలా సహాయపడతాడో అనుటకు యేసు ఒకరికి ఒక గిన్నెడు నీరు ఇవ్వడం గురించి మాట్లాడతాడు. ఒకరికి ఏ విధంగానైనా సహాయం చేయుటకు ఇది ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

he will not lose

ఈ ప్రతికూల వాక్యం సానుకూల అర్థమును నొక్కి చెపుతుంది. కొన్ని భాషలలో సానుకూల ప్రకటనను ఉపయోగించడం మరింత సహజం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఖచ్చితంగా పొందును” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)