te_tn_old/mrk/09/37.md

845 B

one of these little children

ఇలాంటి చిన్న బిడ్డ

in my name

యేసు పట్ల ప్రేమ వలన ఏదో ఒకటి చేయమని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తాడు లేక “నా కోసమే” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the one who sent me

ఇది ఆయనను భూమికి పంపించిన దేవుని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను పంపించిన దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)