te_tn_old/mrk/09/35.md

1.2 KiB

If anyone wants to be first, he must be last of all

ఇక్కడ “మొదటి” మరియు “చివరి” మాటలు ఒకదానికొకటి వ్యతిరేకమైన మాటలుగా ఉన్నాయి. యేసు “మొదటిది” అని “చాలా ముఖ్యమైన” దాని గురించి మాట్లాడాడు మరియు “చివరిది”గా అని తక్కువ ముఖ్యమైనది” గురించి తెలియచాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఒక వ్యక్తిని అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించాలని ఎవరైనా కోరుకుంటే అతను తనను తానూ అన్నిటికంటే అతి తక్కువ ముఖ్యమైనవాడుగా భావించాలి” (చూడండి; rc://*/ta/man/translate/figs-metaphor)

of all

ప్రజలందరి ... ప్రజలందరి