te_tn_old/mrk/09/33.md

714 B

Connecting Statement:

వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు, యేసు తన శిష్యులకు వినయ పూర్వకమైన సేవకులుగా ఉండటం గురించి బోధిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

they came to

వారు వచ్చారు. “వారు” అనే మాట యేసును మరియు ఆయన శిష్యులను గురించి తెలియచేస్తుంది.

were you discussing

మీరు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారా?