te_tn_old/mrk/09/29.md

948 B

This kind cannot be cast out except by prayer

“కాదు” మరియు “తప్ప” అనే మాటలు రెండూ ప్రతికూల మాటలైయున్నవి. కొన్ని భాషలలో సానుకూల ప్రకటనను ఉపయోగించడం సహజం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే బయటకు వెళ్ళగొట్టవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

This kind

ఇది అపవిత్రాత్మలను గురించి వివరిస్తుంది ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రకమైన అపవిత్రాత్మ” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)