te_tn_old/mrk/09/26.md

1.1 KiB

It cried out

దయ్యం పెద్ద కేకలు పెట్టింది

convulsed the boy greatly

పిల్లవానిని విలవిలలాడించింది

came out

పిల్లవాని నుండి ఆత్మ బయటకు వచ్చిందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లవాని నుండి బయటకు వచ్చింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

The boy became like a dead person

పిల్లవాని రూపమును చనిపోయిన వ్యక్తితో పోల్చారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లవాడు శవంలా కనిపించాడు” లేక “పిల్లవాడు చనిపోయిన వ్యక్తివలె కనిపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

so that many

కాబట్టి చాలా మంది