te_tn_old/mrk/09/23.md

1.8 KiB

'If you are able'?

ఆ వ్యక్తి చెప్పినదానిని యేసు పునరావృతం చేశాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేయగలిగితే” అని మీరు నాతో చెప్పుచున్నారా?” లేక “’మీరు చేయగలిగితే’ అని ఎందుకు చెప్పుచున్నారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

'If you are able'?

ఆ మనిషి యొక్క సందేహమును మందలించుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “’మీరు చేయగలిగితే’ అని మీరు నాతో చెప్పకూడదు” లేక “నేను చేయగలిగితే అని మీరు నన్ను అడగండి. వాస్తావానికి చేయగలను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

All things are possible for the one who believes

తనను నమ్మిన ప్రజల కోసం దేవుడు ఏదైనా చేయగలడు.

for the one who believes

వ్యక్తి కోసం లేక “ఎవరికైనా”

for the one who believes

ఇది దేవునిపై నమ్మకమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నమ్ముతారు”