te_tn_old/mrk/09/19.md

2.0 KiB

he answered them

యేసుకు విన్నపము చేసిన వ్యక్తి పిల్లవాని తండ్రి అయినప్పటికీ, యేసు జనసమూహమంతటికీ ప్రతిస్పందిస్తాడు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు జనసమూహానికి స్పందించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

You unbelieving generation

మీరు విశ్వాసం లేని తరమైయున్నారు. యేసు జనసమూహమునకు స్పందించడం ప్రారంభించినప్పుడు, ఆయన వారిని ఇలా పిలుస్తాడు.

how long will I have to stay with you? ... bear with you?

యేసు తన నిరాశను వ్యక్తపరచుటకు ఈ ప్రశ్నలను ఉపయోగిస్తాడు. రెండు ప్రశ్నలకు ఒకే అర్థం ఉంది. వాటిని ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ అవిశ్వాసం వలన నేను అలసిపోయాను!” లేక “మీ అవిశ్వాసము నన్ను అలసిపోయేలా చేస్తుంది! నేను మిమ్మలి ఎంత కాలం భరించాలి అని ఆశ్చర్యపోతున్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]])

bear with you

మిమ్మల్ని భరించాలి లేక “మీతో సహకరించాలి”

Bring him to me

పిల్లవాణ్ణి నా దగ్గరకు తీసుకొని రండి