te_tn_old/mrk/09/17.md

1.2 KiB

Connecting Statement:

శాస్త్రులు మరియు ఇతర శిష్యులు ఏమి వాదించుచున్నారో వివరించుటకు దయ్యం పట్టిన ఒకని తండ్రి తన కుమారునికి దయ్యాన్ని వదిలించమని శిష్యులను కోరినట్లు చెప్తాడు, కాని వారు చేయలేక పోయారు. యేసు పిల్లవాడి నుండి దయ్యమును వెళ్ళగొట్టాడు. తరువాత శిష్యులు వారెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయారని అడుగుతారు.

He has a spirit

పిల్లవాడు అపవిత్రాత్మ పట్టినవాడైయున్నాడు అని దీని అర్థమైయున్నది. “అతనిలో అపవిత్రాత్మ ఉంది” లేక “అతనికి అపవిత్రాత్మ పట్టింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)