te_tn_old/mrk/09/12.md

12 lines
1.6 KiB
Markdown

# Elijah does come first to restore all things
ఇలా చెప్పడం ద్వారా ఏలియా మొదట వస్తాడని యేసు దృఢపరచాడు.
# Why then is it written ... be despised?
మనుష్యకుమారుడు బాధపడాలి మరియు తృణీకరించబడాలి అని లేఖనాలు కూడా బోధిస్తున్నాయని యేసు తన శిష్యులకు గుర్తు చేయుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యకుమారుని గురించి వ్రాయబడిన వాటిని కూడా మీరు పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చాలా విషయాలలో బాధపడాలి మరియు ద్వేషింపబడాలి అని లేఖనములు చెబుతున్నాయి.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# be despised
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఆయనను తిరస్కరిస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])