te_tn_old/mrk/09/11.md

1.5 KiB

Connecting Statement:

మృతులలో నుండి లేవడం అంటే యేసు అర్థం ఏమిటని పేతురు, యాకోబు మరియు యోహానులు ఆలోచిస్తున్నప్పటికీ, వారు ఏలీయా రాక గురించి ఆయనను అడిగారు.

they asked him

“వారు” అనే మాట పేతురు, యాకోబు, మరియు యోహానుల గురించి తెలియచేస్తుంది

Why do the scribes say that Elijah must come first?

ఏలియా మళ్ళీ పరలోకము నుండి వస్తాడని ప్రవచనం చెప్పబడింది. అప్పుడు మనుష్య కుమారుడైన మెస్సియా పరిపాలించుటకు మరియు రాజ్యం చేయుటకు వస్తాడు. మనుష్య కుమారుడు ఎలా చనిపోయి తిరిగి లేస్తాడు అని శిష్యులు కలవరపడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెస్సియా రాక ముందే ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు చెప్తారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)