te_tn_old/mrk/09/10.md

1.2 KiB

had risen from the dead

మృతులలో నుండి లేవడానికి. ఇది మళ్ళీ సజీవంగా మారడం గురించి చెప్పబడుతుంది “చనిపోయినవారు” అనే మాట “చనిపోయిన వ్యక్తుల” గురించి తెలియచేస్తుంది మరియు ఇది మరణమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణం నుండి లేచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

So they kept the matter to themselves

ఇక్కడ “ఈ విషయమును తమలో తాము ఉంచుకున్నారు” అంటే వారు చూసిన దాని గురించి వారు ఎవరికీ చెప్పలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి వారు చూసిన దానిని ఎవరికీ చెప్పలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)